స్టార్ పర్‌ఫార్మర్ అవార్డు
PDPL: డీసీహెచ్ఎస్ కార్యాలయం ఆధ్వర్యంలో కలెక్టర్ సూచనల మేరకు పెద్దపల్లి జిల్లా ఆసుపత్రిలో ప్రతి నెల స్టార్ పర్‌ఫార్మర్ అవార్డు అందజేస్తున్నారు. ఈమేరకు డిసెంబర్ నెలకు స్టాఫ్ నర్స్ విజ్జు భాయ్ ఎంపికయ్యారు. ఈ కార్యక్రమంలో సూపరింటెండెంట్ డా. శ్రీధర్, డా. విజయ్‌కుమార్, జమున తదితరులు పాల్గొన్నారు.