ఖమ్మం టాప్ న్యూస్ @9PM

ఖమ్మం టాప్ న్యూస్ @9PM

★ ఆత్కూరులోని కోల్డ్ స్టోరేజ్‌లో అగ్ని ప్రమాదం.. భారీగా ఆస్తి నష్టం
★ ప్రజల ఫిర్యాదులు సత్వరంగా పరిష్కరించాలి: అదనపు కలెక్టర్ పి. శ్రీజ
★ ఖమ్మం SR&BGNR డిగ్రీ కళాశాలలో రేపే మెగా జాబ్ మేళా: ప్రిన్సిపల్ జాకీరుల్లా
★  భూధాన్ భూముల అక్రమార్కులపై కేసులు నమోదు: టౌన్ ఏసీపీ రమణమూర్తి