VIDEO: ధర్మసాగర్‌లో లక్ష డప్పుల భారీ ఊరేగింపు

VIDEO: ధర్మసాగర్‌లో లక్ష డప్పుల భారీ ఊరేగింపు

HNK: ధర్మసాగర్ మండల కేంద్రంలో నేడు లక్ష డప్పులు.. వెయ్యి గొంతుల భారీ ప్రదర్శనను సినీ గేయ రచయిత మిట్టపల్లి సురేందర్ ప్రారంభించారు. ఎస్సీ వర్గీకరణ కోసం మందకృష్ణ మాదిగ ఫిబ్రవరి 7న చేపట్టిన కార్యక్రమానికి మద్దతుగా ధర్మసాగర్‌లో భారీ ర్యాలీ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్యే కొండేటి శ్రీధర్, కాసిపేట లింగయ్య తదితరులు పాల్గొన్నారు.