వైఎస్‌ఆర్‌కు నివాళులర్పించిన మాజీ ఎంపీ

వైఎస్‌ఆర్‌కు నివాళులర్పించిన మాజీ ఎంపీ

CTR: దివంగత మాజీ సీఎం వైఎస్‌ రాజశేఖర్‌రెడ్డి వర్ధంతిని పుంగనూరులో నిర్వహించారు. స్థానిక మున్సిపల్ బస్టాండ్‌లోని వైఎస్ఆర్ విగ్రహానికి జిల్లా మాజీ ఎంపీ రెడ్డప్ప పూలమాలలు వేసి నివాళులర్పించారు. రాష్ట్రానికి ఆయన అందించిన సేవలను కొనియాడారు. కార్యక్రమంలో మున్సిపల్ ఛైర్మన్ అలీమ్ బాషా, కౌన్సిలర్లు తదితరులు పాల్గొన్నారు.