'పంట నష్టపోయిన రైతులకు నష్టపరిహారం చెల్లించాలి'

'పంట నష్టపోయిన రైతులకు నష్టపరిహారం చెల్లించాలి'

MLG: మొంథా తుఫాన్‌తో పంట నష్టపోయిన రైతులను ప్రభుత్వం ఆదుకోవాలని, ఎకరాకు రూ.50,000 వేల నష్టపరిహారం అందించాలని బీఆర్ఎస్ పార్టీ ములుగు నియోజకవర్గ ఇన్‌ఛార్జ్ బడే నాగజ్యోతి డిమాండ్‌. ఆదివారం అకాల వర్షాల వల్ల కొత్తగూడ గంగారం మండలాల్లో 200 ఎకరాల పంట నష్టం జరిగిందని, అధికారులు క్షేత్రస్థాయిలో పర్యటించి పంట నష్టాన్ని అంచన వేసి రైతులను ఆదుకోవాలని అన్నారు.