పెండింగ్‌ పనులపై ప్రత్యేక దృష్టి: ఎంపీ

పెండింగ్‌ పనులపై ప్రత్యేక దృష్టి: ఎంపీ

GNTR: గ్రామ పంచాయతీ, ఆర్ అండ్ బీ పరిధిలోని అభివృద్ధి పనులపై ప్రత్యేక దృష్టి సారిస్తామని ఎంపీ పెమ్మసాని చంద్రశేఖర్ అన్నారు. గుంటూరు కలెక్టరేట్‌లో శుక్రవారం ఆయన ఇరు శాఖల అధికారులతో సమీక్ష నిర్వహించారు. జీఎంసీ పరిధిలో ఉన్న ఆర్ అండ్ బీ రహదారులను జీఎంసీకి అప్పగించాలని ఆర్ అండ్ బీ శాఖకు విజ్ఞప్తి చేశామని తెలిపారు.