భార్యను హత్య చేసిన భర్త

భార్యను హత్య చేసిన భర్త

JGL: భర్తే భార్యను హత్య చేసిన ఘటన ఆలస్యంగా వెలుగుచూసింది. ఎస్సై సందీప్ తెలిపిన వివరాలు.. కొడిమ్యాలకు చెందిన మహేందర్‌కు గంగాధరలోని మల్కాపూర్కి చెందిన మమతతో 20ఏళ్ల కిందట వివాహమైంది. కట్నం, సంతానంలేదని ఆమెను అత్తింటి వారు వేధించేవారు. ఈ క్రమంలో మహేందర్ ఏప్రిల్ 28న మమతను హత్య చేశాడు.