చికిత్సకు ఆర్థికసాయం అందించిన టీడీపీ నేత

చికిత్సకు ఆర్థికసాయం అందించిన టీడీపీ నేత

ATP: టీడీపీ రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శి కాటప్పగారి రామలింగారెడ్డి బుక్కరాయసముద్రం మండలం సిద్దారంపురం గ్రామంలో పర్యటించారు. గ్రామానికి చెందిన వాల్మీకి నరేష్ కుమారుడికి ఆరోగ్యం సరిగా లేక చికిత్స పొందుతున్నారు. దీంతో వైద్య ఖర్చుల నిమిత్తం రామలింగారెడ్డి రూ.10 వేల ఆర్థిక సాయాన్ని అందించారు. ఈ కార్యక్రమంలో టీడీపీ నాయకులు పాల్గొన్నారు.