హీటెక్కిన సంక్రాంతి రేస్.. తగ్గేదెవరు?

హీటెక్కిన సంక్రాంతి రేస్.. తగ్గేదెవరు?

వచ్చే ఏడాది సంక్రాంతికి సినిమాల మధ్య గట్టి పోటీ ఉంది. చిరంజీవి 'మన శంకరవరప్రసాద్ గారు, ప్రభాస్ 'రాజాసాబ్', విజయ్ 'జన నాయకుడు', రవితేజ 'RT 76', నవీన్ పొలిశెట్టి 'అనగనగా ఒకరాజు', శర్వానంద్ 'నారీ నారీ నడుమ మురారి', శివకార్తికేయన్ 'పరాశక్తి' మూవీ పోటీ పడనున్నాయి. అయితే నాలుగు మూవీలకే థియేటర్లలో చోటు దక్కనున్నట్లు, పలు మూవీలు వాయిదా పడే అవకాశం ఉన్నట్లు టాక్.