VIDEO: 'శాంతి భద్రతల పరిరక్షణలో పోలీసుల పాత్ర కీలకం'
ELR: రాష్ట్రంలో శాంతి భద్రతల పరిరక్షణలో పోలీసుల పాత్ర ఎంతో కీలకమని పోలవరం ఎమ్మెల్యే ఎమ్మెల్యే చిర్రి బాలరాజు అన్నారు. శనివారం ఏలూరు పోలీస్ పరేడ్ గ్రౌండ్‌లో జిల్లాలోని పలు పోలీస్ స్టేషన్‌లకు నూతన వాహనాల అందజేత కార్యక్రమంలో మంత్రి నాదెండ్ల మనోహర్‌తో కలిసి ఆయన పాల్గొన్నారు. ప్రజల భద్రత కోసం పోలీసులు రాత్రింబవళ్లు కృషి చేస్తున్నారన్నారు.