జాతీయ జెండా ఆవిష్కరించిన కలెక్టర్

NDL: 79వ స్వాతంత్య్ర వేడుకల సందర్భంగా శుక్రవారం కలెక్టరేట్లో జాతీయ పతాకాన్ని ఎగురవేసి, సాయుధ పోలీసుల గౌరవ వందనం స్వీకరించారు. స్వాతంత్య్రం కోసం ప్రాణాలర్పించిన మహనీయులను ఆదర్శంగా తీసుకోవాలని కలెక్టర్ రాజకుమారి పేర్కొన్నారు. స్వాతంత్య్రం కోసం ఎందరో మహానీయుల త్యాగ ఫలితమే నేడు మనం అనుభవిస్తున్న స్వాతంత్య్రమని తెలిపారు.