వాట్సాప్ యూజర్లకు బిగ్ అలర్ట్

వాట్సాప్ యూజర్లకు బిగ్ అలర్ట్

వాట్సాప్‌లో చాట్‌జీపీటీ వాడే యూజర్లకు బిగ్ అలర్ట్. 2026 జనవరి 15 నుంచి వాట్సాప్ నుంచి చాట్‌జీపీటీ నిష్క్రమించనుంది. అయితే, ఇప్పటికే చాట్‌జీపీటీ వాట్సాప్ డేటా ఉంటే ఇచ్చిన గడువులోపు సేవ్ చేసుకోండి. లేదంటే మొత్తం డేటా డిలీట్ అయ్యే అవకాశం ఉంది. కాగా, ప్రస్తుతం 50 మిలియన్లకుపైగా యూజర్లు వాట్సాప్ చాట్‌జీపీటీని వాడుతున్నారట.