నాటు సారా విక్రయిస్తున్న వ్యక్తి అరెస్ట్

నాటు సారా విక్రయిస్తున్న వ్యక్తి అరెస్ట్

VZM: కురుపాం మండలం నిలకంఠాపురం PS పరిధిలో నాటు సారా విక్రయిస్తున్నారన్న ముందస్తు సమాచారంతో బుధవారం బి. లక్ష్మణరావు అనే వ్యక్తిని అరెస్ట్‌ చేసినట్లు స్థానిక ఎస్సై నీలకంఠం తెలిపారు. పెద్దింటి జోల గ్రామంలో నాటు సారా అమ్ముతున్న వ్యక్తి పై సిబ్బందితో తనిఖీలు చేసినట్లు తెలిపారు. ఈ దాడిలో 15 లీటర్ల నాటు సారాను స్వాధీనం చేసుకుని అతడిని అరెస్ట్‌ చేశామన్నారు.