ఇరాక్‌లోని అమెరికా ఎంబసీపై క్షిపణి దాడి

ఇరాక్‌లోని అమెరికా ఎంబసీపై క్షిపణి దాడి

ఇరాన్ వ్యూహాత్మక ద్వీపం ఖార్గ్‌పై అమెరికా దాడులు చేసిన విషయం తెలిసిందే. దీంతో టెహ్రాన్ ప్రతిదాడులకు దిగింది. తాజాగా ఇరాక్ రాజధాని బాగ్దాద్‌లో యూఎస్ ఎంబసీపై క్షిపణి దాడి చేసింది. ఈ ఘటనలో హెలిప్యాడ్ ధ్వంసమైనట్లు ఇరాక్ తెలిపింది. అమెరికాకు చెందిన అతిపెద్ద దౌత్యకార్యకలాపాల్లో ఒకటైన బాగ్దాద్ కాంప్లెక్స్‌పై ఇరాన్ పదేపదే రాకెట్లు, డ్రోన్లతో దాడులు చేస్తోంది.