మొగిలిపెంట అటవీప్రాంతంలో ప్రవేశించిన ఇద్దరు అరెస్టు

మొగిలిపెంట అటవీప్రాంతంలో ప్రవేశించిన ఇద్దరు అరెస్టు

TPT: అన్నమయ్య జిల్లా కోడూరు మండలం మొగిలి పెంట అడవుల్లో ప్రవేశించిన ఇద్దరు వ్యక్తులను టాస్క్ ఫోర్స్ పోలీసులు ఆదివారం తెల్లవారుజామున అరెస్టు చేశారు. వెంబడించి ఇద్దరిని పట్టుకోగా మిగిలిన వారు చీకట్లో పారిపోయారు. వారి వద్ద రంపాలు, గొడ్డళ్లు ఉండగా వాటిని స్వాధీనం చేసుకున్నారు. పట్టుబడ్డ వారిని తమిళనాడు జమునామత్తూరు జిల్లాకు చెందిన వారిగా గుర్తించారు.