ప్రగతి సభకు హాజరైన మంత్రి
MLG: 99 రోజుల కార్యాచరణలో భాగంగా 6వ వార్డులో సభ నిర్వహించిన ప్రగతి సభకు మంత్రి సీతక్క ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ప్రజల సమస్యలను స్వయంగా విని అధికారులకు సూచనలు ఇచ్చారు. మున్సిపల్ ఛైర్మన్ చంద్రకళ, అదనపు కలెక్టర్ సంపత్ రావు సహా స్థానిక ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు.