కాజీపేటలో లైవ్ సర్టిఫికెట్ నమోదు కేంద్రం ప్రారంభం

కాజీపేటలో లైవ్ సర్టిఫికెట్ నమోదు కేంద్రం ప్రారంభం

HNK: కాజీపేట మండల కేంద్రంలోని రైల్వే పెన్షనర్ అసోసియేషన్ కార్యాలయంలో శుక్రవారం లైఫ్ సర్టిఫికెట్ నమోదు కేంద్రాన్ని ఎస్బీఐ బ్యాంక్ మేనేజర్ రఘునాథ్ ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. అక్టోబర్ 31వ తేదీ వరకు పింఛన్ దారులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు. కార్యక్రమంలో సంఘం అధ్యక్షుడు సంగమయ్య పాల్గొన్నారు