ఖమ్మం జిల్లా టాప్ న్యూస్ @12PM
★ ప్రజాభవన్‌లోని నల్ల పోచమ్మను దర్శించుకున్న డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క
★ మధిరలో పేకాట శిబిరంపై దాడి చేసిన పోలీసులు
★ చర్లలో టాటా మ్యాజిక్ వాహనాన్ని తగులబెట్టిన గుర్తుతెలియని దుండగులు
★ కొత్తగూడెంలో ముస్లిం సోదరులకు రంజాన్ శుభాకాంక్షలు తెలిపిన కార్పొరేటర్ ఆకునూరి సుప్రియ