అగ్ని ప్రమాద వారోత్సవాల కరపత్రం ఆవిష్కరణ

అగ్ని ప్రమాద వారోత్సవాల కరపత్రం ఆవిష్కరణ

HYD: ప్రతి సంవత్సరం ఏప్రిల్ 14 నుంచి 20 వరకు నిర్వహించు అగ్నిమాపక వారోత్సవాలకు సంబంధించి కరపత్రాన్ని ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు తన క్యాంపు కార్యాలయంలో ఆవిష్కరించారు. ఎండలు తీవ్రంగా ఉండే ఈ రోజుల్లో అగ్ని ప్రమాదాల సంభవించకుండా అన్ని దుకాణాల సముదాయాలు, ఇల్లు, స్కూల్స్, హాస్పిటల్స్ మొదలగు ప్రాంతాల్లో కచ్చితంగా ఫైర్ సేఫ్టీ నిబంధనలను పాటించాలన్నారు.