వరంగల్ జిల్లాలో రజకార్ చిత్ర యూనిట్ సందడి

వరంగల్: జిల్లాలోని జెమిని థియేటర్‌లో ఆదివారం సాయంత్రం రజాకార్ మూవీ యూనిట్ సినిమా చూసి సందడి చేశారు. వరంగల్ జిల్లా పోరాటాల గడ్డ సినిమాను ఆదరిస్తున్న ప్రేక్షకులకు ధన్యవాదాలు తెలిపారు. ఈ సినిమాను ఇంకా ముందుకు తీసుకెళ్లాలని ప్రేక్షకులను కోరారు.