గుత్తి మండల నిరుద్యోగ యువతకు శుభవార్త

గుత్తి మండల నిరుద్యోగ యువతకు శుభవార్త

ATP: గుత్తి మండలంలో రూడ్ సెట్ సంస్థ ఆధ్వర్యంలో ఈ నెల 15 నుంచి వచ్చే నెల 13వ తేదీ వరకు నిరుద్యోగ యువతకు సెల్ ఫోన్ రిపేర్లో ఉచిత శిక్షణ ఇస్తున్నట్లు ఎంపీడీవో ప్రభాకర్ నాయక్ శుక్రవారం ఒక ప్రకటనలో తెలిపారు. అనంతపురంలోని కార్యాలయంలో నిరుద్యోగ యువత దరఖాస్తు చేసుకోవాలని సూచించారు. 18-45ఏళ్ల వయసు వారు అర్హులని చెప్పారు.