VIDEO: ఎంపీ లావు శ్రీకృష్ణదేవరాయలకు ఎంపీ కౌంటర్
HYD: తెలంగాణ ఏర్పాటుపై టీడీపీ ఎంపీ లావు శ్రీకృష్ణదేవరాయలు చేసిన వ్యాఖ్యలను MP చామల కిరణకుమార్ రెడ్డి తీవ్రంగా ఖండించారు. "రాజ్యాంగబద్ధంగా జరిగిన విభజనకు అప్పట్లో TDP అధినేత చంద్రబాబు మద్దతు లేఖ ఇచ్చారు. ఆ విషయం ఎంపీ శ్రీకృష్ణదేవరాయలకు తెలియదా? రాష్ట్రం ఏర్పడి 12 ఏళ్ళు అవుతుంది. ఇప్పుడు తప్పుపట్టడం ఏంటి? ఇకపై ఇలాంటి వ్యాఖ్యలు చేస్తే సహించేది లేదు" అన్నారు.