'రేషన్.. మీ పిల్లలకు ఈ-కేవైసీ చేయించండి'

మేడ్చల్: జిల్లా వ్యాప్తంగా సెప్టెంబర్ నెల రేషన్ పంపిణీ ప్రక్రియ కొనసాగుతోంది. రేషన్ దుకాణాల వద్ద ఈ కేవైసీ ప్రక్రియ సైతం నిర్వహిస్తున్నట్లుగా పౌరసరఫరాల శాఖ అధికారి శ్రీనివాస్ రెడ్డి తెలిపారు. ఐదేళ్ల లోపు వయస్సు ఉండి, రేషన్ కార్డులు వారి పేరు ఉంటే ఈ కేవైసీ చేయించాలని రేషన్ కార్డు లబ్ధిదారులకు అధికారి సూచించారు.