'నాణ్యమైన జీడి పిక్కలు కొనుగోలు చేయాలి'

VZM: నాణ్యమైన జీడి పప్పు కొనుగోలు చెయ్యాలని వెలుగు(ITADA) APD వై.సత్యం నాయుడు తెలిపారు. శనివారం సాలూరు వెలుగు కార్యాలయంలో సాలూరు, మక్కువ, పాచిపెంట మండలాలు VDVK కమిటీ సభ్యులు జీడిపిక్కల కొనుగోలుపై మెలుకువులు, రికార్డులు నిర్వహణ తదితర అంశాలపై అవగాహన సమావేశం నిర్వహించారు. జీడి పిక్కల సీజన్ ప్రారంభమైందని తెలిపారు.