చేతి పంపుకు మరమ్మతులు
KNR: సైదాపూర్ మండలం వెన్నంపల్లి ఎస్సీ కాలనీలోని చేతి సమస్య ఉందని సర్పంచ్ దృష్టికి తీసుకు రావడంతో చేతి పంపుకు గురువారం సర్పంచ్ మొలుగూరి చిరంజీవి దగ్గరుండి మరమ్మతులు చేయించారు. వేసవిలో తాగునీటి సమస్య లేకుండా ఉండేందుకు చేతి పంపును బాగు చేయించారు. ఈ కార్యక్రమంలో పాలకవర్గం సభ్యులు, గ్రామస్తులు పాల్గొన్నారు.