TPS, KVల కోసం ప్రభుత్వానికి ప్రతిపాదించాం: MLA

TPS, KVల కోసం ప్రభుత్వానికి ప్రతిపాదించాం: MLA

ASF: కాగజ్ నగర్ TPS, KVల కోసం ప్రభుత్వానికి ప్రతిపాదించామని MLA హరీష్ బాబు అన్నారు. కేవీలకు అన్నివిధాలా సౌకర్యంగా ఉండేలా పట్టణ సమీపంలో 5 ఎకరాల స్థలం కేటాయింపు పూర్తయిందని, కేంద్రీయ విద్యాలయ సంఘటన్ కార్యాలయంలో ప్రిన్సిపల్ సెక్రటరీకి నివేదిక అందజేసిన అనంతరం భవన నిర్మాణ పనులు మొదలవుతాయని తెలిపారు. వీలైతే ఈ విద్యా సంవత్సరం నుంచి తాత్కాలిక భవనంలో కేవీలను ప్రారంభిస్తామన్నారు.