VIDEO: నూతన ట్రాన్స్‌ఫార్మర్‌ను ప్రారంభించిన ఎమ్మెల్యే
WGL: గీసుకొండ మండలం నంద నాయక్, దశ్రు తండాల్లో నూతనంగా ఏర్పాటు చేసిన ట్రాన్స్‌ఫార్మర్‌ను ఎమ్మెల్యే రేవూరి ప్రకాష్ రెడ్డి సోమవారం ప్రారంభించారు. ఈ సందర్భంగా గ్రామంలో నెలకొన్న లో-వోల్టేజ్ సమస్యను పరిష్కరించామని, వినియోగదారులకు మెరుగైన విద్యుత్ అందించడానికి కృషి చేస్తున్నామని వారు హామీ ఇచ్చారు. ఈకార్యక్రమంలో కాంగ్రెస్ కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.