విశాఖలో 'బాబు ష్యూరిటీ - మోసం గ్యారంటీ'

VSP: వైసీపీ అధినేత వై.ఎస్.జగన్మోహన్ రెడ్డి ఆదేశాల మేరకు రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతున్న 'బాబు ష్యూరిటీ - మోసం గ్యారంటీ' కార్యక్రమంలో భాగంగా విశాఖలోని 15వ వార్డులో బుధవారం కరపత్రాలను పంపిణీ చేశారు. ఈ కార్యక్రమాన్ని వార్డు ఇంఛార్జ్, మాజీ కార్పొరేటర్ నడింపల్లి కృష్ణంరాజు పాల్గొన్నారు. సీఎం చంద్రబాబు ఇచ్చిన హామీలు నెరవేర్చకుండా ప్రజలను మోసం చేశారన్నారు.