రాజమండ్రిలో 'Sunday's on Cycle'

రాజమండ్రిలో 'Sunday's on Cycle'

E.G: ఫిట్ ఇండియా కార్యక్రమంలో భాగంగా జిల్లా ఎస్పీ ఆదేశాల మేరకు "Sunday's on Cycle" ర్యాలీని ఆదివారం రాజమండ్రిలో నిర్వహించారు. పోలీస్ అధికారులు, సిబ్బంది శారీరక దృఢత్వం, ఆరోగ్యవంతమైన జీవనం కోసం ఈ కార్యక్రమం చేపట్టినట్లు తెలిపారు. అదనపు ఎస్పీలు NBM మురళీకృష్ణ, ఎల్. చెంచి రెడ్డి, పోలీస్ కార్యాలయం నుంచి సైకిల్ ర్యాలీని ప్రారంభించారు.