టీడీపీ బలోపేతానికి కృషి చేస్తా: గోపాల్ రెడ్డి

టీడీపీ బలోపేతానికి కృషి చేస్తా: గోపాల్ రెడ్డి

KRNL: టీడీపీ బలోపేతానికి కృషి చేస్తానని టీడీపీ మండల అధ్యక్షులు గోపాల్ రెడ్డి అన్నారు. బుధవారం మంత్రాలయం మండలం మాధవరంలో టీడీపీ ఇంఛార్జ్ రాఘవేంద్రారెడ్డిని కొత్తగా ఎన్నికైన టీడీపీ మండల అధ్యక్షులు గోపాల్ రెడ్డి కలిశారు. రాఘవేంద్రరెడ్డితో పాటు టీడీపీ నాయకులు రఘునాథెడ్డి, రామకృష్ణారెడ్డిలకు శాలువా కప్పి పూలమాలలతో ఘనంగా సన్మానించారు.