'దళిత సమ్మేళనాన్ని విజయవంతం చేయండి'

'దళిత సమ్మేళనాన్ని విజయవంతం చేయండి'

విజయనగరం మండలం జొన్నవలసలో మార్చి 3న జరిగే జిల్లా దళిత సమ్మేళనాన్ని జయప్రదం చేయాలని మాల మహానాడు రాష్ట్ర ప్రధాన కార్యదర్శి జిల్లా అధ్యక్షుడు లోగిశ రామకృష్ణ అన్నారు. ఈ మేరకు ఆదివారం మాలమహానాడు కార్యాలయం వద్ద కరపత్రాలను ఆవిష్కరించారు. జిల్లాలోని దళితులు సమస్యలపై చర్చించడానికి మాజీ MLC జూపూడి ప్రభాకర్ రావు రానున్నట్లు తెలిపారు.