రేపే 'AMNS ఇండియా' ప్లాంటుకు భూమిపూజ

రేపే 'AMNS ఇండియా' ప్లాంటుకు భూమిపూజ

AP: రాష్ట్రాభివృద్ధికి కీలకం కానున్న మరో భారీ ప్రాజెక్ట్ ఏర్పాటుకు రంగం సిద్ధమైంది. అనకాపల్లి జిల్లా నక్కపల్లిలో AMNS ఇండియా నిర్మించే గ్రీన్ ఫీల్డ్ ఇంటిగ్రేటెడ్ స్టీల్ ప్లాంటుకు రేపు CM చంద్రబాబు భూమిపూజ చేయనున్నారు. దాదాపు రూ.1.5 లక్షల కోట్లతో ఏర్పటవుతున్న ఈ ప్లాంటుతో.. ప్రత్యక్ష, పరోక్షంగా 60 మందికి ఉపాధి, ఉద్యోగ అవకాశాలు కలగనున్నాయి.