హైదరాబాద్ జిల్లా టాప్ న్యూస్ @12PM

హైదరాబాద్ జిల్లా టాప్ న్యూస్ @12PM

➢ పునరుద్ధరించిన తెలంగాణ శాసన మండలి భవనాన్ని ప్రారంభించిన సీఎం రేవంత్ రెడ్డి
➢ సింగపూర్ ఎయిర్‌లైన్స్ విమానంకు బాంబు బెదిరింపు.. శంషాబాద్‌లో ఎమర్జెన్సీ ల్యాండింగ్
➢ దిల్‌సుఖ్‌నగర్‌లో నిత్య ఉచిత అల్పాహారం ఏర్పాటు చేసిన రామ్ సేవా సమితి ట్రస్ట్
➢ ఆరోగ్య రంగంలో మహిళల పాత్ర కీలకం: నిమ్స్ డైరెక్టర్ నగరి బీరప్ప