కాంగ్రెస్ పార్టీ నేతలపై కేసు కొట్టివేత

కాంగ్రెస్ పార్టీ నేతలపై కేసు కొట్టివేత

VKB: బొంరాస్‌పేట మండల కేంద్రంలో 2018 ఎన్నికల సమయంలో పలువురు కాంగ్రెస్ పార్టీ నాయకులపై కేసు నమోదయింది. కాంగ్రెస్ సీనియర్ నాయకుడు రామచంద్రారెడ్డి ఇంటిపై పోలీసులు జరిపిన రైడింగు అడ్డుకున్నారనే అభియోగంతో నమోదు చేసిన కేసును కొడంగల్ ఫస్ట్ క్లాస్ మెజిస్ట్రేట్ గురువారం విచారణ అనంతరం కొట్టివేశారు.