డొమెస్టిక్ సిలిండర్లపై అధికారుల తనిఖీలు

డొమెస్టిక్ సిలిండర్లపై అధికారుల తనిఖీలు

MBNR: నవాబ్‌పేట మండలంలోని పలు వాణిజ్య సంస్థల్లో అధికారులు తనిఖీలు నిర్వహించారు. డొమెస్టిక్ గ్యాస్ సిలిండర్లను వాణిజ్య అవసరాలకు వినియోగిస్తున్న సంస్థల నుంచి సిలిండర్లను స్వాధీనం చేసుకున్నట్లు జిల్లా పౌర సరఫరాల అధికారి గంప శ్రీనివాస్ తెలిపారు. గృహ అవసరాలకు సిలిండర్ల కొరత లేదని, సోషల్ మీడియాలో వస్తున్న ప్రచారాలను నమ్మవద్దని ప్రజలకు సూచించారు.