వరుస పెళ్లి ముహుర్తాలు.. షాపింగ్ మాల్స్ ఫుల్..!

వరుస పెళ్లి ముహుర్తాలు.. షాపింగ్ మాల్స్ ఫుల్..!

HYD: నవంబర్ వచ్చే వారంలో భారీగా పెళ్లి ముహూర్తాలు ఉండడంతో HYD బేగంపేట, పంజాగుట్ట, ఉప్పల్, కొంపల్లి ప్రాంతాల్లోని షాపింగ్ మాల్స్ నిండుగా కనిపిస్తున్నాయి. మాల్స్ వద్ద వస్త్రాల కొనుగోలు జరుగుతుండగా, బంగారు దుకాణాల్లో సైతం జనం పెరుగుతున్నారు. గత మూడు రోజులుగా డిమాండ్ మరింత పెరిగిందని స్థానిక షాపింగ్ యజమానులు చెబుతున్నారు.