VIDEO: రైతన్నల ఆవేదన
NZB: రూరల్ నియోజకవర్గంలోని డిచ్‌పల్లి, మోపాల మండలాలతో పాటు పలు మండలాల్లో తుఫాను వల్ల కురిసిన వర్షానికి వరి ధాన్యం తడిసి మొలకలు రావడంతో రైతులు తీవ్ర ఆవేదన చెందుతున్నారు. తడిసిన ధాన్యం, ఎండు ధాన్యానికి ఒకే రేటు పెట్టి ప్రభుత్వమే కొనుగోలు చేయాలని, మద్దతు ధర కల్పించి తమను ఆదుకోవాలని బాధిత రైతులు కోరుతున్నారు.