పదవీ విరమణ పొందుతున్న హోంగార్డులకు సత్కారం
ASF: పదవీ విరమణ పొందుతున్న హోంగార్డులను జిల్లా ఎస్పీ నితిక పంత్ జిల్లా పోలీస్ కార్యాలయంలో సోమవారం సత్కరించారు. కాగజ్‌నగర్ టౌన్ పోలీస్ స్టేషన్‌లో విధులు నిర్వహిస్తున్న 1984 బ్యాచ్‌కు చెందిన సూర్యం, 1989 బ్యాచ్‌కు చెందిన బిక్షపతి పదవీ విరమణ పొందారు. పదవి విరమణ అనంతరం శేష జీవితం ఆనందంగా గడపాలని SP కోరుకున్నారు.