VIDEO: సన్న బియ్యం పంపిణీచేసిన ఎమ్మెల్యే

VIDEO: సన్న బియ్యం పంపిణీచేసిన ఎమ్మెల్యే

MDK: రామాయంపేట మున్సిపాలిటీ పరిధిలో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన రేషన్ షాపుల ద్వారా సన్న బియ్యం పంపిణీ కార్యక్రమాన్ని ఎమ్మెల్యే రోహిత్ రావు ప్రారంభించారు. ఎనిమిదవ వార్డులోని రేషన్ షాప్ వద్ద సన్న బియ్యం పథకం ప్రారంభించి నిరుపేదలకు సన్నబియ్యం అందించారు.