ప్రత్యక్ష చర్చలకు పాకిస్తాన్ సిద్ధం!

ప్రత్యక్ష చర్చలకు పాకిస్తాన్ సిద్ధం!

పశ్చిమాసియా ఉద్రిక్తతలను తగ్గించడంతోపాటు పలు అంశాలపై చర్చించేందుకు సౌదీ అరేబియా, ఈజిప్టు, టర్కీ విదేశాంగ మంత్రుల సమావేశానికి వేదికగా నిలిచేందుకు పాకిస్తాన్ సిద్ధమైంది. పాక్ ఉప ప్రధాని, విదేశాంగ మంత్రి ఇషాక్ దార్ ఇందులో పాల్గొననున్నారు. తొలుత ఈ సమావేశాన్ని టర్కీలో నిర్వహించాలనుకున్నా ఇషాక్ దార్ విజ్ఞప్తితో పాకిస్తాన్‌కు మార్చారు.