VIDEO: సమస్యల పరిష్కారానికి కృషి చేయాలి: జోగు రామన్న

VIDEO: సమస్యల పరిష్కారానికి కృషి చేయాలి: జోగు రామన్న

ADB: ఆదిలాబాద్ పట్టణంలోని సమస్యల పరిష్కారానికి నూతనంగా గెలిచిన మున్సిపల్ కౌన్సిలర్లు కృషి చేయాలని మాజీ మంత్రి జోగు రామన్న అన్నారు. బీఆర్ఎస్ ఫ్లోర్ లీడర్‌గా కౌన్సిలర్ వేనగంటి ప్రకాష్ ఎన్నికయ్యారు. ఈ మేరకు ఆయన్ను శాలువాతో ఘనంగా సత్కరించి శుభాకాంక్షలు తెలియజేశారు. గత బీఆర్ఎస్ పాలనలో పట్టణాభివృద్ధికి నిధులు కేటాయించడం జరిగిందని పేర్కొన్నారు.