UPDATE: విద్యార్థుల అస్వస్థత ఘటనలో ట్విస్ట్ (VIDEO)

UPDATE: విద్యార్థుల అస్వస్థత ఘటనలో ట్విస్ట్ (VIDEO)

BHPL: పట్టణంలోని అర్బన్ రెసిడెన్షియల్ స్కూల్‌లో శుక్రవారం కలుషిత నీరు తాగి 13 మంది విద్యార్థులు అస్వస్థకు గురైన విషయం తెలిసిందే. తాజాగా ఈ విషయంపై విచారణ చేయగా పాఠశాలలో పనిచేసే సైన్స్ టీచర్ రాజేందర్ ప్రిన్సిపల్ మీద కోపంతో మోనో అనే పురుగుమందు కలిపాడని విద్యార్థులు ఆవేదన వ్యక్తం చేశారు. కాగా, ప్రస్తుతం విద్యార్థులతో పాటు టీచర్ కూడా ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు.