VIDEO: 'మాదకద్రవ్యాలకు దూరంగా ఉండాలి'
NZB: బోధన్ పట్టణంలోని ఉషోదయ కళాశాలలో ఇవాళ మాదకద్రవ్యాల వ్యతిరేక దినోత్సవం సందర్భంగా అవగాహన సదస్సు నిర్వహించారు. ఈ సదస్సుకు ముఖ్య అతిథిగా బోధన్ ఏసీపీ శ్రీనివాస్ హాజరయ్యారు. విద్యార్థులు మాదకద్రవ్యాలకు దూరంగా ఉండాలని, చదువులో ప్రతిభకనబరిచి భవిష్యత్తుకు బాటలు వేసుకోవాలని సూచించారు.