కన్నాల గ్రామాన్ని సందర్శించిన DCP

కన్నాల గ్రామాన్ని సందర్శించిన DCP

MNCL: బెల్లంపల్లి మండలం కన్నాల గ్రామాన్ని DCP ఎగ్గడి భాస్కర్ ఆకస్మికంగా సందర్శించారు. గ్రామంలో ఉన్న రౌడీ షీటర్స్ ఇళ్లను తనిఖీ చేసి వారికీ కౌన్సిలింగ్ ఇచ్చారు. రానున్న గ్రామపంచాయతీ ఎలక్షన్స్‌లో ఎటువంటి గొడవలు చేయవద్దని సత్ప్రవర్తన కలిగి ఉండాలని సూచించారు. ఒకవేళ ఎవరైనా గొడవలు చేసినట్లయితే పీడీ యాక్ట్ పెట్టి జైలుకు పంపిస్తామని హెచ్చరించారు.