VIDEO: 'స్టీల్ ప్లాంట్‌పై కేంద్రం స్పందించాలి'

VIDEO: 'స్టీల్ ప్లాంట్‌పై కేంద్రం స్పందించాలి'

VZM: విశాఖ స్టీల్ ప్లాంట్ భవిష్యత్తుపై కేంద్ర ప్రభుత్వం వెంటనే స్పందించాలని బొబ్బిలి నియోజకవర్గ కాంగ్రెస్ ఇంఛార్జ్ మువ్వల శ్రీనివాసరావు ఇవాళ డిమాండ్ చేశారు. ఈమేరకు అయన మాట్లాడుతూ.. కేంద్ర రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ విశాఖపట్నం పర్యటన సందర్భంగా స్టీల్ ప్లాంట్ అంశంపై కేంద్రం తప్పనిసరిగా సమాధానం చెప్పాలని ఆయన అన్నారు.