పల్లె పోరు.. అత్తపై కోడలు విజయం
TG: పెద్దపల్లి జిల్లా పాలకుర్తి మండలం ఘన్‌శ్యాందాస్‌నగర్‌లో అత్తపై కోడలు విజయం సాధించారు. ఘన్‌శ్యాందాస్‌నగర్‌లో అత్త నరసమ్మపై 18 ఓట్ల మెజార్టీతో కోడలు రమ గెలుపొందారు. నల్లొండ దామరచర్ల మండలం గణేష్‌పాడులో ఒక్క ఓటుతో రమేష్ గెలిచారు. కాంగ్రెస్ మద్దతుదారుపై ఒక్క ఓటు మెజార్టీతో BRS అభ్యర్థి రమేష్ నాయక్ విజయం సాధించారు.