నేడు సిద్దిపేటలో కోటి తలంబ్రాల దీక్ష

SDPT: కోటి తలంబ్రాల దీక్ష కార్యక్రమం నేడు సిద్దిపేటలోని మార్కండేయ స్వామి దేవాలయంలో నిర్వహిస్తున్నామని శ్రీరామకోటి భక్త సమాజం సంస్థ వ్యవస్థాపక, అధ్యక్షులు, భక్తిరత్న జాతీయ అవార్డు గ్రహీత రామకోటి రామరాజు తెలిపారు. ఈ కార్యక్రమంలో భక్తులందరు పాల్గొని గోటితో వడ్లను ఓలిచి అందించాలని అందరు భాగస్వాములు కావాలని కోరారు.