TGPSC చైర్మన్ రాజీనామా చేయాలి

MNCL: గ్రూప్ వన్ పరీక్ష నిర్వహణలో పబ్లిక్ సర్వీస్ కమిషన్ విఫలమైనందున నైతిక బాధ్యత వహిస్తూ చైర్మన్ బుర్ర వెంకటేశం రాజీనామా చేయాలని BRSV మంచిర్యాల జిల్లా అధ్యక్షులు బడికల శ్రావణ్ డిమాండ్ చేశారు. గురువారం జిల్లా కేంద్రంలో జరిగిన నిరసన కార్యక్రమంలో శ్రావణ్ పాల్గొన్నారు. TGPSC వల్ల గ్రూప్-1 అభ్యర్థులకు అన్యాయం జరిగిందని ఆరోపించారు.