బాపట్లలో రేపు జాబ్ మేళా

బాపట్లలో రేపు జాబ్ మేళా

BPT: జిల్లా ఉపాధి కార్యాలయం, MCC ఆధ్వర్యంలో మే 7న బాపట్ల సాల్వేషన్ ఆర్మీ డిగ్రీ కళాశాలలో జాబ్ మేళా జరగనుంది. ఈ మేళాలో ప్రముఖ కంపెనీలు పాల్గొంటాయి. SSC నుండి PG వరకు చదివిన 18-35 ఏళ్ల నిరుద్యోగులు బయోడేటా, సర్టిఫికెట్లతో ఉ. 10 నుండి మ. 3 వరకు ఇంటర్వ్యూలకు హాజరుకావచ్చు. గుంటూరు జిల్లా పరిసర ప్రాంతాల వారు కూడా అర్హులే.