ఎమ్మెల్యే రేపటి పర్యటన వివరాలు

ఎమ్మెల్యే రేపటి పర్యటన వివరాలు

TPT: నాగలాపురం, సత్యవేడు మండలాల్లో ఎమ్మెల్యే కోనేటి ఆదిమూలం రేపు పర్యటించనున్నారు. ఉదయం 10 గంటలకు మదనంబేడుకు ఎమ్మెల్యే చేరుకుని ఎన్టీఆర్ భరోసా ఫించన్ పంపిణీ చేస్తారు. 10.30 గంటలకు అదే గ్రామంలో రైతులకు వేరు శెనగ విత్తనాల పంపిణీ కార్యక్రమంలో ఆయన పాల్గొంటారు. అనంతరం 11.00 గంటలకు నాగలాపురం మండలం సురుటపల్లిలో పర్యటించనున్నారు.